తెలుగు పండుగలు 2026 ఏప్రిల్
మా తెలుగు పండుగలు క్యాలెండర్ ద్వారా ప్రతి నెలలోని ప్రధాన పండుగలు, ప్రభుత్వ సెలవులు మరియు వ్రతాల వివరాలు, పూజా కార్యక్రమాల కోసం పౌర్ణమి మరియు అమావాస్య ఖచ్చితమైన తేదీలను ఇందులో పొందుపరిచాము.
- ఏప్రిల్ 02, 2026 (గురువారం)
» హనుమాన్ జయంతి, చైత్ర పౌర్ణమి వ్రతం
- ఏప్రిల్ 03, 2026 (శుక్రవారం)
» గుడ్ ఫ్రైడే (క్రైస్తవ పండుగ)
- ఏప్రిల్ 05, 2026 (ఆదివారం)
» సంకటహర చతుర్థి (వికట సంకష్టహర చతుర్థి), ఈస్టర్ (క్రైస్తవ పండుగ)
- ఏప్రిల్ 13, 2026 (సోమవారం)
» వరూథిని ఏకాదశి
- ఏప్రిల్ 14, 2026 (మంగళవారం)
» మేష సంక్రాంతి, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి
- ఏప్రిల్ 15, 2026 (బుధవారం)
» మాస శివరాత్రి, ప్రదోష వ్రతం
- ఏప్రిల్ 17, 2026 (శుక్రవారం)
» వైశాఖ అమావాస్య
- ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)
» అక్షయ తృతీయ, పరశురామ జయంతి
- ఏప్రిల్ 27, 2026 (సోమవారం)
» మోహిని ఏకాదశి
- ఏప్రిల్ 28, 2026 (మంగళవారం)
» ప్రదోష వ్రతం (భౌమ ప్రదోషం)
గమనిక: These dates may change based on official changes, so please check back regularly for updates. Last updated on December 20, 2025