తెలుగు పండుగలు 2026 ఫిబ్రవరి
మా తెలుగు పండుగలు క్యాలెండర్ ద్వారా ప్రతి నెలలోని ప్రధాన పండుగలు, ప్రభుత్వ సెలవులు మరియు వ్రతాల వివరాలు, పూజా కార్యక్రమాల కోసం పౌర్ణమి మరియు అమావాస్య ఖచ్చితమైన తేదీలను ఇందులో పొందుపరిచాము.
- ఫిబ్రవరి 01, 2026 (ఆదివారం)
» మాఘ పౌర్ణమి (మాఘ పూర్ణిమ), గురు రవిదాస్ జయంతి
- ఫిబ్రవరి 05, 2026 (గురువారం)
» సంకటహర చతుర్థి (ద్విజప్రియ సంకష్టహర చతుర్థి)
- ఫిబ్రవరి 13, 2026 (శుక్రవారం)
» విజయ ఏకాదశి
- ఫిబ్రవరి 14, 2026 (శనివారం)
» శని త్రయోదశి, ప్రదోష వ్రతం, వాలెంటైన్స్ డే
- ఫిబ్రవరి 15, 2026 (ఆదివారం)
» మహా శివరాత్రి
- ఫిబ్రవరి 17, 2026 (మంగళవారం)
» అమావాస్య
- ఫిబ్రవరి 27, 2026 (శుక్రవారం)
» ఆమలకీ ఏకాదశి
- ఫిబ్రవరి 28, 2026 (శనివారం)
» నరసింహ ద్వాదశి
గమనిక: These dates may change based on official changes, so please check back regularly for updates. Last updated on December 20, 2025